Innereye: ఇంకా కొన్ని: కలలు కొన్ని కవితలు కొన్ని నిజాలు కొన్ని నిందలు కొన్ని నిరీక్షణలు కొన్ని నిట్టూర్పులు కొన్ని ఆశలు కొన్ని అడియాసలు కొన్ని ఫలితాలు కొన్ని పరిష్...
కలలు కొన్ని కవితలు కొన్ని నిజాలు కొన్ని నిందలు కొన్ని నిరీక్షణలు కొన్ని నిట్టూర్పులు కొన్ని ఆశలు కొన్ని అడియాసలు కొన్ని ఫలితాలు కొన్ని పరిష్కారాలు కొన్ని అయినా మిగిలేఉన్నాయి కొన్ని కోరికలవి.... తీరనివి... కనురేప్పల్లో తప్ప కనులముందుకు రాలేనివి