Followers

Saturday, September 3, 2011

కాలం ఆగిపోతే

నిశ్శబ్దం

ప్రవహించే నదికి

పయనించే నావకు మధ్య

నిశ్శబ్దం

శ్వాశిoచే గుండెకు

నిదురించే కళ్లకు మధ్య.