Followers
Wednesday, August 8, 2012
జా
ర
కు నిశ్శబ్దంలోనికి
నీలిమ ఎందుకిలా నిశ్శబ్దంలోనికి జారిపోయింది. ఎవరికి భయపడి? జీవితానికీ, నిజానికి సమన్వయము చేయలేక భయపడి
బ్రతుకు
నుండి
నిష్క్రమించింద?
Thursday, May 17, 2012
నాక్కొంచెం
నిశ్శబ్దం అప్పివ్వు మిత్రమా
మనసు చల్లబడి
శాంతించే వరకు
నాక్కొంచెం నీ ఒడి
ని ఓదార్పుగా ఇవ్వు
మిత్రమా
గుండె బీళ్ళు వారింది కాసింత సేదతీరే
వరకు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)